బిడ్డను దత్తతకు ఇస్తున్న ఆ తల్లి ఫీలింగ్స్..

బిడ్డను దత్తతకు ఇస్తున్న ఆ తల్లి ఫీలింగ్స్..

డజను మందిని కన్నప్పటికీ.. తల్లి తల్లే. మొదటి బిడ్డ మీద ఎంత మమకారం ఉంటుందో 12వ బిడ్డ మీద కూడా అంతే మమకారం ఉంటుంది. చైనాలోని ఝెంఝౌ యూనివర్సిటీలో ఉంటున్న ఓ కుక్కపిల్ల... తన 12వ బిడ్డకు వీడ్కోలు పలుకుతున్న వీడియో, ఆ సమయంలో దాని ఫీలింగ్స్, చివరిచూపుగా కుక్కపిల్లను ఓసారి వెనక్కి తిరిగి చూసుకోవడం.. ఇలాంటి అద్భుతమైన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో చూస్తే మాతృదేవో భవ సినిమా గుర్తుకు రావాల్సిందే. మీరూ చూడండి.