బుర్రకథ ప్రేక్షకులకు కిక్ ఇస్తుందా ?

బుర్రకథ ప్రేక్షకులకు కిక్ ఇస్తుందా ?

అది హీరోగా చేస్తున్న బుర్రకథ సినిమా జూన్ 28 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.  ఈ సినిమాపై బోలెడు ఆశలు ఉన్నాయి. ఆది మొదటిసారి ఈ సినిమాలో డబుల్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమా గురించి ఆది కొన్ని విషయాలను మీడియాతో పంచుకున్నారు.  ఒకే మెదడుతో ఇద్దరు వ్యక్తులు ఉంటారా దీనిని ఎలా నమ్మారు అనే ప్రశ్నకు అది దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారు.  

రెండు మెదళ్ల గురించి గతంలో ఓ ఆర్టికల్ చదివాను.  షాకింగ్ అనిపించింది.  ఇలాంటి కథతో దర్శకుడు అప్రోచ్ అయ్యినపుడు వెంటనే ఒకే చేసేశాను.  కొత్త దర్శకుడైనప్పటికీ సినిమాపై సినిమాను తీసిన విధానం బాగుందని అన్నారు ఆది.