అమీర్ ఖాన్ నుండి కొత్త సినిమా !

అమీర్ ఖాన్ నుండి కొత్త సినిమా !

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ నటుడిగానే నిర్మాతగా కూడ తన అభిరుచిని చాటుకుంటూ ఉంటారు.  తాజాగా స్టార్ ప్లస్ తో కలిసి అమీర్ ఖాన్ ప్రొడక్షన్ బ్యానర్ పై ఆయన నిర్మించిన 'రూబరు రోషిణి' చిత్రాన్ని 2019 గణతంత్య్ర దినోత్సవం సందర్బంగా టీవీ ప్రీమియర్ల ద్వారా ప్రదర్శించనున్నారు.  ఇదే తాను అభిమానుల కోసం రిపబ్లిక్ డే సందర్బంగా చేసిన ప్లాన్ అని అమీర్ ఖాన్ అన్నారు.