అమీర్ లాల్ సింగ్ చద్దా రిలీజ్ డేట్ ఫిక్స్
థగ్స్ అఫ్ హిందూస్తాన్ పరాజయం తరువాత అమీర్ ఖాన్ చేస్తున్న సినిమా లాల్ సింగ్ చద్దా. హాలీవుడ్ సినిమా ఫారెస్ట్ గంప్ సినిమాకు ఇది రీమేక్. వయాకామ్ 18, అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. అద్వైత్ చందన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
ఇదిలా ఉంటె, దీనికి సంబంధించిన న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. ఈ సినిమాను వచ్చే ఏడాది అంటే 2020 క్రిస్మస్ కు రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా దర్శక నిర్మాతలు ప్రకటించారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)