అల్లు శిరీష్ 'ఏబీసీడీ' - లైవ్‌

అల్లు శిరీష్ 'ఏబీసీడీ' - లైవ్‌

అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న 'ఏబీసీడీ' ఈనెల 17వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.  సురేష్ ప్రొడ‌క్షన్స్‌ అధినేత డి.సురేష్ బాబు సమర్పణలో మ‌ధుర ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, బిగ్ బెన్ సినిమాస్ ప‌తాకాల‌పై రూపొందుతున్న ఈ ఎంటర్‌టైనర్‌కు సంజీవ్ రెడ్డి దర్శకుడు. ఈ సినిమా ప్రీరిలీజ్‌ ఫంక్షన్‌ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో జరుగుతున్న ఈ వేడుక లైవ్‌ మీ కోసం..