భోజనాలు వడ్డించడంపై అభిషేక్ కామెంట్స్ !

భోజనాలు వడ్డించడంపై అభిషేక్ కామెంట్స్  !

డిసెంబర్ 12న జరిగిన ఇషా అంబానీ, ఆనంద్ పిరమాల్ పెళ్లి వేడుకకు బాలేవీయుడు ప్రముఖులు మొత్తం  తెలిసిందే.  ఈ వేడుకలో అమీర్ ఖాన్, అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యారాయ్, అభిషేక్ బచ్చన్ లు అతిథులకు భోయిజనాలు వడ్డిస్తూ కనిపించారు.  ఈ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో చాల వైరల్ అయ్యాయి.  జనాలు రకరకాల కామెంట్స్ చేశారు. 

తాజాగా ట్విట్టర్ ఇంటరాక్షన్ ఒక అభిమాని అభిషేక్ బచ్చన్ ను ఎందుకు అలా వడ్డించారు అని అడగ్గా అభిషేక్ వధువు తరపున బంధువులు వరుడి తరపు బంధువులకి వడ్డించి అతిథి సత్కారాలు చేయడం సంప్రదాయమని, దాని పేరు సజ్జన్ గోట్ అని వివరణ ఇచ్చారు.