సీఎం నివాసం సమీపంలో కారు బోల్తా

సీఎం నివాసం సమీపంలో కారు బోల్తా

అమరావతిలోని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నివాసం సమీపంలో ప్రమాదం జరిగింది. కరకట్ట మీద అదుపు తప్పిన ఓ కారు.. పల్టీలు కొడుతూ కింద పడింది. ఈ కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.