అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం

అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కంటైనర్‌ లారీ-వ్యాన్ ఢీకొనడంతో ఆరుగురు దుర్మరణం చెందారు. 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. తనకల్లు మండలం ఎర్రగుంటపల్లిలో ఇవాళ ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.