అల్లు అర్జున్ సినిమాలో నటించేది వీళ్ళే !

అల్లు అర్జున్ సినిమాలో నటించేది వీళ్ళే !

అల్లు అర్జున్, త్రివిక్రమ్ సినిమా ఈరోజే రెగ్యులర్ షూట్ మొదలైంది.  రసూల్ పురలో చిత్రీకరణ జరుగుతోంది.  ఈ చిత్రంలో పూజ హెగ్డే కథానాయిక కాగా టబు, సత్యరాజ్, రాజేంద్ర ప్రసాద్, సునీల్ నవదీప్, బ్రహ్మాజీ, రావు రమేష్, మురళి శర్మ, రాహుల్ రామకృష్ణలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.  థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి పిఎస్ విందా సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్ చేస్తున్నారు.