ఆదా జరా జాగ్రత్త... టవల్ జారితే కష్టం... 

ఆదా జరా జాగ్రత్త... టవల్ జారితే కష్టం... 

టాలీవుడ్ హీరోయిన్ ఆదా శర్మ గురించి అందరికి తెలుసు.  తెలుగులో చేసింది కొన్ని సినిమాలే అయినప్పటికీ తన హాట్ హాట్ ఫొటోలతో యువతకు హార్ట్ ఎటాక్ తెప్పించిన అమ్మడు ఈమె.  ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు హాట్ ఫొటోలతో టాప్ లెవల్లో దూసుకుపోతున్నది.  లాక్ డౌన్ కాలంలో ఇంటికే పరిమితం అవుతూ... ఇంటిపనులు చేస్తూ ఫోటోలు పోస్ట్ చేస్తోంది.  

నాట్యంలోనూ ఆరితేరింది.  అంతేకాదు, కర్రసాము విద్యలో వావ్ అనిపించుకుంది.  ఇక ఇంస్టాగ్రామ్ లో హాట్ ఫొటోలతో పిచ్చెక్కిస్తుంది.  రీసెంట్ గా టవల్ కట్టుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి కరోనా కాలంలో లాక్ డౌన్ సమయంలో యువత హృదయాలను దోచేసుకుంది.  ప్రస్తుతం ఈ భామ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.