అంత న్యూట్రిషన్ అవసరమా ఆదా..!!

అంత న్యూట్రిషన్ అవసరమా ఆదా..!!

ఆదా శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  సినిమాలు చేసింది తక్కువే అయినా..  సోషల్ మీడియాలో మాత్రం హాట్ హాట్ ఫొటోలతో పిచ్చెక్కిస్తుంది. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు అదా ఫోటోలు దర్శనం ఇస్తూనే ఉంటాయి.  అలాంటి ఆదా రీసెంట్ గా హెల్త్ అండ్ న్యూట్రిషన్ అనే మ్యాగజైన్ కు ఫోజులు ఇచ్చింది.  

ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.  పర్ఫెక్ట్ బికినీ వేసుకొని, షూస్ ను చేత్తో పట్టుకున్న ఫోటో అది.  ప్లాస్టిక్ నెట్ లాంటి డ్రెస్ ను బికినీపై కప్పుకొని లూజ్ హెయిర్ తో యమా హాట్ గా ఉంది ఆదా. డైలీ శరీరానికి కావాల్సిన డైట్ తీసుకుంటే ఆదాలా ఫిట్ గా ఉండొచ్చు.