జగదీశ్వర్, సునీల్ శర్మలకు అదనపు బాధ్యతలు

జగదీశ్వర్, సునీల్ శర్మలకు అదనపు బాధ్యతలు

రాష్ట్ర ఐఏఎస్ అధికారులు రాజీవ్ శర్మ, నర్శింగరావు, అరవింద్ కుమార్, జయేష్ రంజన్ లు దుబాయ్ లో పర్యటించనున్నారు. జనవరి 6 నుండి 13 తేదీ వరకు దుబాయ్ లో ఇన్వెస్టర్ల మీటింగ్ లో పాల్గొననున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరు తిరిగి వచ్చే వరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్య కార్యదర్శిగా జగదీశ్వర్ కి.. ఇండస్ట్రీస్, ఐటీ ముఖ్యకార్యదర్శిగా సునీల్  శర్మలకు అదనపు బాధ్యతలు అప్పగించారు.