శృంగార ప్రియులకు షాక్..లాక్ డౌన్ వేళ కలుసుకోవడం నిషేధం.!

 శృంగార ప్రియులకు షాక్..లాక్ డౌన్ వేళ కలుసుకోవడం నిషేధం.!

లాక్ డౌన్ వేళ కరోనా విజృంభణ ను ఆపడానికి బ్రిటన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తి ప్రత్యక్ష తాకిడి ద్వారానే జరుగుతుందని పలువురు శాస్త్రవేత్తలు తెలిపిన సంగతి తెలిసిందే. కానీ బ్రిటన్ లో మాత్రం పది మందిలో ఆరుగురు శృంగారంలో పాల్గొంటున్నట్టు నిర్ధారణ అయ్యింది. దీంతో భౌతిక దూరాన్ని పెంచడానికి  వైవాహిక బంధంలో లేని ఇద్ద‌రూ ర‌హ‌స్య ప్ర‌దేశంలో క‌లుసుకోవ‌డంపై నిషేధం విధించారు. వేరు వేరు ఇళ్లకు చెందిన వారు కూడా రహస్య ప్రదేశాల్లో కలుసుకోవడం నిషేధం అంటూ గైడ్ లైన్స్ విడుదల చేసింది. అయితే వైవాహిక సంబంధంలో ఉన్నవారు కలుసుకోడం పై మాత్రామ్ ఎలాంటి నిషేధం విధించలేదు.