ముగిసిన బంగ్లా బ్యాటింగ్.. ఆఫ్గాన్ టార్గెట్ ఇదీ..
వరల్డ్‌కప్‌లో భాగంగా ఆఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 262 పరుగులు చేసింది. కీపర్ ముష్ఫికర్ రహీమ్ (83: 87బంతుల్లో.. 4 ఫోర్లు, ఒక సిక్సర్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. షకీబ్ 51, తమీమ్ 36, హుస్సేన 35 పరుగులు చేశారు. ఆఫ్గాన్ బౌలర్లలో రహ్మన్ 3, నైబ్ 2, దావ్లత్, నబీ తలో వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో 51 పరుగులు చేసిన షకీబ అల్ హసన్ తన వరల్డ్‌కప్ కెరీర్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్నాడు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)