'మహాసముద్రం'లోకి రవితేజ ?

'మహాసముద్రం'లోకి రవితేజ ?

'ఆర్ఎక్స్ 100' సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి ప్రస్తుతం రెండవ సినిమాకు 'మహాసముద్రం' అనే కథ రాసుకుని రెడీగా ఉన్నారు.  ముందుగా ఆయన నాగ చైతన్యతో ఆ సినిమా చేద్దామనుకున్నాడు.  కానీ కొని కారణాల వలన ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది.  దీంతో అజయ్ సీనియర్ హీరో రవితేజను సంప్రదిస్తున్నాడట.  ప్రస్తుతం విఐ ఆనంద్ డైరెక్షన్లో 'డిస్కో రాజా' సినిమా చేస్తున్నాడు మాస్ మహారాజ.  మరి ఆయన ఆజయ్ భూపతి చెప్పబోయే   యాక్షన్ స్క్రిప్ట్ 'మహాసముద్రం'ను మెచ్చి అంచుల్లోకి దిగుతారేమో చూడాలి.