సెక్స్ కోసమే అమ్మాయిలు లేరు... నాగ్ హీరోయిన్ ఘాటు వ్యాఖ్యలు 

సెక్స్ కోసమే అమ్మాయిలు లేరు... నాగ్ హీరోయిన్ ఘాటు వ్యాఖ్యలు 

తమిళ్ ఫ్యాన్స్ ఎలా ఉంటారో చెప్పక్కర్లేదు.  ఫ్యాన్స్ ఆరాధించడం మొదలుపెడితే, హీరోలను దేవుడి లెక్క కొలుస్తారు. గుళ్ళు నిర్మిస్తారు.  ఈ విషయం ఇప్పటికే ఎన్నోమార్లు ప్రూవ్ అయ్యింది.  అయితే, తాజాగా అజిత్ ఫ్యాన్స్ ఒకరు ఓ సీనియర్ హీరోయిన్ గురించి కామెంట్ చేశారట.  

ఫ్యాన్స్ చేస్తున్న రచ్చకు సెక్స్ కోసమే అమ్మాయిలు లేరు.. ఓసారి మీ అమ్మ, చెల్లిని గుర్తు తెచ్చుకో అని రిప్లై ఇచ్చింది. ఇలా రిప్లయ్ ఇచ్చింది ఎవరో కాదు... నాగార్జునతో అన్నమయ్య సినిమాలో హీరోయిన్ గా చేసిన కస్తూరి.  కస్తూరి ఇచ్చిన రిప్లయ్ తో ఫ్యాన్స్ మరింతగా రెచ్చిపోయారు.  ట్విట్టర్ లో డర్టీ కస్తూరి అంటూ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.  ఈ ట్రోల్ దేశంలో ట్రేండింగ్ అవుతున్నది.