ఆదివారం ఆటల్లో అఖిలేశ్.. ఫొటోలివే

ఆదివారం ఆటల్లో అఖిలేశ్.. ఫొటోలివే

ఆదివారం ఆహ్లాదంగా గడిపారు యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్. ఉదయాన్నే సైకిలేసుకొని బయల్దేరి వాకర్స్ తో కలిసి క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు. సైక్లింగ్ అయిన తరువాత గ్రౌండ్ కు వెళ్లి యూత్ తో కలిసి వాలీబాల్ ఆడారు. వారితో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. ఎంజాయ్ మూడ్ ను సూచించే ఆ ఫొటోలు మీరూ చూడండి.