రాజమౌళి మాటలకు అలియా భట్ రియాక్షన్ !

రాజమౌళి మాటలకు అలియా భట్ రియాక్షన్ !

కొద్దిసేపటి క్రితమే 'ఆర్ఆర్ఆర్' సినిమా గురించి రాజమౌళి ప్రెస్ మీట్ నిర్వహించిన సంగతి తెలిసిందే.  అందులో రాజమౌళి సినిమాలో నటించబోయే నటీనటుల వివరాలను రివీల్ చేశారు.  అందులో భాగంగా చరణ్ కు జోడీగా అలియా భట్ నటిస్తుందని, ఆమె పాత్ర పేరు సీత అని, ఆమె పాత్రే కథను కీలక మలుపు తిప్పుతుందని అన్నారు.  ఆ మాటలకు స్పందించిన అలియా అంత పెద్ద టీంతో జర్నీ ప్రారంభించడానికి చాలా ఆసక్తిగా ఉన్నానంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు రాజమౌళికి కృతజ్ఞతలు చెప్పుకుంది.