భారత్, ఆసీసీ మ్యాచ్ లో టీడీపీ ఎంపీ 

భారత్, ఆసీసీ మ్యాచ్ లో టీడీపీ ఎంపీ 

ఐసీసీ ప్రపంచకప్ లో భాగంగా ఆదివారం ఓవల్ మైదానంలో జరుగుతున్న మ్యాచ్ కు టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు సతీసమేతంగా హజరయ్యారు. భార్య శ్రావ్యతో కలిసి మ్యాచ్ వీక్షిస్తున్న ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. టీమిండియాకు ఆల్‌ది బెస్ట్ తెలిపారు.