బన్నీ క్లాస్ టచ్ లో మాస్ లుక్.. 

బన్నీ క్లాస్ టచ్ లో మాస్ లుక్.. 

అల్లు అర్జున్ హీరోగా చేస్తున్న అల వైకుంఠపురంలో సినిమాకు సంబంధించిన కీలక అప్డేట్ వచ్చింది.  ఈ సినిమాకు సంబందించిన పోస్టర్ ను రిలీజ్ చేసింది.  కొద్దిసేపటి క్రితమే ఈ సినిమా పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ క్లాస్ టచ్ ఇచ్చే విధంగా  ఉన్నా.. మాస్ ను ఆకట్టుకునే విధంగా పోస్టర్ ను డిజైన్ చేశారు.  త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.  సంక్రాంతికి రిలీజ్ కాబోతున్నది.