7 కోట్ల విలువైన కారవాన్ కొన్న అల్లు అర్జున్

7 కోట్ల విలువైన కారవాన్ కొన్న అల్లు అర్జున్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన కోసం ప్రత్యేకంగా ఒక కారవాన్ తయారుచేయించుకున్నాడని గతంలోనే వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.  ఈ వార్త వాస్తవమంటూ బన్నీ ఆ కారవాం తాలూకు పిక్స్ పోస్ట్ చేశారు.  సినీ వర్గాల సమాచారం మేరకు ఫాల్కన్ కంపెనీకి చెందిన ఆ వాహనం ఖరీదు 7 కోట్ల రూపాయలని తెలుస్తోంది.  దేశంలోనే ఏ హీరో కూడా ఇంట కాస్ట్లీ కారవాం కాడట్లేదు.  ఈ వాన్ గురించి బన్నీ మాట్లాడుతూ జీవితంలో తాను ఏ విలువైన వస్తువును కొన్నా తనకు ఇదంతా అభిమానులు తనపై చూపిస్తున్న ప్రేమ వలనే సాధ్యమవుతుందనే సంగతి గుర్తొస్తుందని అన్నారు.