మహేష్ సినిమా ఉన్న కూడా బన్నీ తగ్గడట

మహేష్ సినిమా ఉన్న కూడా బన్నీ తగ్గడట

అల్లు అర్జున్, త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయనున్న సినిమాను సంక్రాంతికి విడుదలచేయాలని ముందే అనుకున్నారు.  కానీ అదే సీజన్లో మహేష్ బాబు చేయనున్న 'సరిలేరు నీకెవ్వరు'ను విడుదలచేయాలని ఆ చిత్ర నిర్మాతలు నిర్ణయించారు.  దీంతో క్లాష్ జరిగితే వసూళ్లకు నష్టం వాటిల్లుతుందని భావించిన బన్నీ అండ్ టీమ్ ముందుగానే నాగ్ డిసెంబర్ నెలలో విడుదలచేయాలని అనుకున్నారు.  కానీ సంక్రాంతి సీజన్లో రెండు మూడు పెద్ద సినిమాలు విడుదలైన నష్టం ఉండదని, బాగుంటే అన్ని సినిమాల్ని ప్రేక్షకులు ఆదరిస్తారని నిర్ణయించుకుని సంక్రాంతికే రావాలని ఫిక్సయ్యారు.