సన్నబడుతున్న అల్లు అర్జున్ !

సన్నబడుతున్న అల్లు అర్జున్ !

అల్లు అర్జున్, త్రివిక్రమ్ సినిమా ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది.  ప్రకటన చేసి ఇన్నాళ్లు కావొస్తున్నా రెగ్యులర్ షూట్ మొదలుకాలేదు.  అందుకో కారణం ఉందట.  అదే బన్నీ మేకోవర్.  ఈ సినిమాలో సన్నగా కనిపించడం కోసం అల్లు అర్జున్ బరువు తగ్గుతున్నాడట.  అందుకోసం రెగ్యులర్ ఫుడ్ పక్కనపెట్టి ప్రత్యేకమైన డైట్ ఫాలో అవుతున్నాడట.  మరీ బన్నీ లీన్ లుక్ ఎలా ఉంటుందో చూడాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే.  ఇకపోతే ఈ చిత్రం తరవాత బన్నీ సుకుమార్ డైరెక్షన్లో ఒక సినిమా చేయనున్నాడు.