అల్లు అర్జున్ చేసేది రీమేక్ సినిమానా ?

అల్లు అర్జున్ చేసేది రీమేక్ సినిమానా ?

అల్లు అర్జున్, త్రివిక్రమ్ ప్రాజెక్ట్ మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి.  గతంలో వీరి కలయికలో వచ్చిన 'జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి' హిట్టవ్వడంతో ఈ సినిమా కూడా బాగుంటుందని ప్రేక్షకులు ఆశిస్తున్నారు.  ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.  ఇదిలా ఉంటే ఈ చిత్రం హాలీవుడ్ చిత్రం 'ది ఇన్వెన్షన్ ఆఫ్ లైయింగ్'కు రీమేక్ అనే వార్తలు వినిపిస్తున్నాయి.  సోషల్ మీదొయాలో ఏ విషయంపై పెద్ద చర్చే జరుగుతోంది.  నిర్మాతలు త్వరగా స్పందించి ఈ విషయంపై క్లారిటీ ఇవ్వడం మంచిది.