అల్లు అర్జున్ ఓ మై డాడీ సాంగ్ అదుర్స్... 

అల్లు అర్జున్ ఓ మై డాడీ సాంగ్ అదుర్స్... 

అల్లు అర్జున్ హీరోగా చేస్తున్న అల వైకుంఠపురంలో సినిమాకు సంబందించిన మూడో సింగిల్ ఓ మై డాడీ మూడో సింగిల్ సాంగ్ ను రిలీజ్ చేశారు.  నవంబర్ 14 వ తేదీన ప్రోమో సాంగ్ గా రిలీజ్ చేసిన... సంగతి తెలిసిందే.  కాగా, ఈ సినిమాకు సంబంధించిన ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేశారు.  ఈ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది.