అల్లు అర్జున్ అభిమానుల కోసం !

అల్లు అర్జున్ అభిమానుల కోసం !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొత్త చిత్రం షూటింగ్ దశలో ఉన్న సంగతి తెలిసిందే.  ఈ చిత్రాన్ని తివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేస్తున్నారు.  ఈ సినిమా గురించిన అప్డేట్స్ కోసం బన్నీ ఫ్యాన్స్ చాలారోజులుగా ఎదురుచూస్తున్నారు.  ఇలాంటి సమయంలోనే బన్నీ పిఆర్  అభిమానుల కొమ్మా ఒక హాట్ హాట్ న్యూస్ రానుండనై అనౌన్స్ చేశారు.  దీంతో ఆ న్యూస్ త్రివిక్రమ్ సినిమాకు సంబంధించిందా లేకపోతే  వేరే సినిమాకుకు సబందించినదా లేకుంటే వేరే కొత్త విశేషం ఏమైనా ఉందా ఉంటుందా అనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది.  ఈ ఉత్కంఠకు తెరపడాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే.