బన్నీ సినిమా రేపటి నుంచి మొదలు !

బన్నీ సినిమా రేపటి నుంచి మొదలు !

 

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమాను ప్రకటించి చాలా రోజులే అయింది.  ఇన్ని రోజులు ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ ప్రాజెక్ట్ ఎట్టకేలకు సెట్స్ మీదికి వెళ్లేందుకు సిద్ధమైంది.  రేపు 24వ తేదీ నుండి రెగ్యులర్ షూట్ మొదలుకానుంది.  హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై చినబాబు నిర్మిస్తున్న ఈ సినిమాలో బన్నీకి జోడీగా పూజా హెగ్డే కథానాయకిగా నటిస్తోంది.  థమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.