దర్శకుడు అడగలేదు..నేనే నగ్నంగా చేశా

దర్శకుడు అడగలేదు..నేనే నగ్నంగా చేశా

హీరోయిన్ అమలాపాల్ నటించిన 'ఆడై' చిత్రం తెలుగులో 'ఆమె' పేరుతొ విదలవుతున్న సంగతి తెలిసిందే.  ఇందులో అమలాపాల్ నగ్నంగా కొన్ని సన్నివేశాల్లో నటించడం జరిగింది.  ఏ నటీ చేయనటువంటి ఈ సాహసాన్ని చేయడం వెనుక పూర్తి నిర్ణయం తనదే అంటోంది అమలాపాల్.  దర్శకుడు రత్నకుమార్ కథ చెప్పినపుడు నగ్నంగా నటించాల్సిన అవసరం ఉందని అనిపించింది. 

మొదట డైరెక్టర్ కూడా చేయమని అడగలేదు.  కేవలం కాస్ట్యూమ్స్ ద్వారా మేనేజ్ చేద్దామని వాటిని తెచ్చారు.  కానీ నేనే సహజంగా ఉండాలని చేశాను.  ఆ సీన్స్ చేసేప్పుడు అన్ని జాగ్రత్తలలు తీసుకున్నాం.  అవసరమైన అతి తక్కువమంది క్రూ మెంబర్స్ మాత్రమే ఉండేలా చూసుకున్నాం అంటూ చెప్పుకొచ్చారు.