అమలాపాల్.. అందరికీ షాకిచ్చింది

అమలాపాల్.. అందరికీ షాకిచ్చింది

దక్షిణాది హీరోయిన్ అమలాపాల్ నటించిన కొత్త చిత్రం 'ఆడై'.  ఈ చిత్ర టీజర్ కొద్దిసేపటి క్రితమే కరణ్ జోహార్ చేతులు మీదుగా లాంచ్ అయింది.  రత్నకుమార్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు.  టీజర్ మొత్తం ఒక సస్పెన్స్ వాతావరణం నెలవుకోని ఉండగా ఆఖరులో అమలాపాల్ ఇంట్రో అయితే అందరికీ షాకిచ్చింది.  ఎందుకంటే ఆ షాట్లో అమలాపాల్ బోల్డ్‌గా నటించేసింది.  సినిమా కోసం, పాత్ర కోసం అమలాపాల్ ఇలాంటి డేరింగ్ అటెంప్ట్ చేయడాన్ని ప్రేక్షకులు, సినీ ప్రముఖులు అభినందిస్తున్నారు.