చేపలు కూడా రోడ్డు దాటాయి తెలుసా? (వీడియో)

చేపలు కూడా రోడ్డు దాటాయి తెలుసా? (వీడియో)

ఎంతటి ప్రవాహ వేగానికైనా.. ఎంత తక్కువ పరిమాణంలో నీళ్లున్నా.. చేపలు ఎదురెక్కుతాయని చాలా మంది విని ఉంటారు. కానీ ఎలా ఎదురెక్కుతాయి.. అతి తక్కువ నీళ్లున్నా ప్రవాహం ఉంటే చాలు.. చేపలు ఎంత చాకచక్యంగా బయటపడతాయో ఈ వీడియో చూస్తే తెలిసిపోతుంది. రోడ్డుకు అడ్డంగా సేమన్ చేపలు ఎలా వెళ్తున్నాయో చూడండి.