ఆమెజాన్ ఫ్లిప్ కార్ట్ సేల్ : ఫోన్ల మీద భారీ తగ్గింపు

ఆమెజాన్ ఫ్లిప్ కార్ట్ సేల్ : ఫోన్ల మీద భారీ తగ్గింపు

దసరా పండుగ సందర్భంగా మాల్స్‌తో పాటు ఈ-కామర్స్ సంస్థలు, అటు బ్యాంకులు అదిరిపోయే ఆఫర్లు ఇస్తున్నాయి. వీటితో పాటే అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ నిర్వహిస్తోండగా ఫ్లిప్‌కార్ట్ కూడా బిగ్ బిలియన్ డేస్ సేల్ డేట్స్‌ను ప్రకటించేసింది. సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 4 వరకు అమెజాన్ గ్రేట్ ఇండియా సేల్ జరుగుతుంది. వన్ ప్లస్ నుంచి కొత్త ఫోన్ అయిన వన్ ప్లస్ 7టీ విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే.

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో భాగంగా మునుపెన్నడూ లేనంత అతి తక్కువ ధరలకు వన్ ప్లస్ 7, వన్ ప్లస్ 7 ప్రోలు లభించనున్నాయి. ఈ సేల్ లో వన్ ప్లస్ 7 ప్రారంభ వేరియంట్ అయిన 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.29,999కే లభించనుంది. ప్రస్తుతం దీని ధర రూ.32,999గా ఉంది. అంటే దీనిపై రూ.3,000 తగ్గింపు లభించనుందనన్న మాట. అలాగే వన్ పస్ల్ 7 ప్రో ప్రారంభ వేరియంట్ ఈ సేల్ లో రూ.44,999కే లభించనుంది. దీని ధర ప్రస్తుతం రూ.48,999గా ఉంది. అంటే దీనిపై రూ.4,000 తగ్గింపు లభించనుంది.  

రియల్ మీ 

రియల్ మీ 5: రియల్‌మీ5 స్మార్ట్‌ఫోన్ 3జీబీ+32జీబీ వేరియంట్ అసలు ధర రూ.9,999 కాగా ఆఫర్ ధర రూ.8,999.
రియల్ మీ C2: రియల్‌మీ సీ2 స్మార్ట్‌ఫోన్ 2జీబీ+32జీబీ వేరియంట్ అసలు ధర రూ.6,999 కాగా ఆఫర్ ధర రూ.5,999.
రెడ్ మీ

రెడ్ మీ 7A: రెడ్‌మీ 7ఏ 2జీబీ+16జీబీ వేరియంట్ అసలు ధర రూ.5,999 కాగా ఆఫర్ ధర రూ.4,999.

మోటోరోలా 

మోటోరోలా వన్ విజన్ : మోటోరోలా వన్ విజన్ 4జీబీ+128జీబీ వేరియంట్ అసలు ధర రూ.19,999 కాగా ఆఫర్ ధర రూ.14,999.
మోటోరోలా వన్ యాక్షన్  : మోటోరోలా వన్ యాక్షన్ 4జీబీ+128జీబీ వేరియంట్ అసలు ధర రూ.13,999 కాగా ఆఫర్ ధర రూ.11,999.
 

హానర్ 

హానర్  8C: హానర్ 8సీ 2జీబీ+16జీబీ వేరియంట్ అసలు ధర రూ.9,999 కాగా ఆఫర్ ధర రూ.7,999.
హానర్ 10 Lite: హానర్ 10 లైట్ 4జీబీ+64జీబీ వేరియంట్ అసలు ధర రూ.12,999 కాగా ఆఫర్ ధర రూ.7,999.
హానర్  20i: హానర్ 20ఐ 4జీబీ+128జీబీ వేరియంట్ అసలు ధర రూ.12,999 కాగా ఆఫర్ ధర రూ.11,999.
హానర్  20: హానర్ 20 స్మార్ట్‌ఫోన్ 6జీబీ+128జీబీ వేరియంట్ అసలు ధర రూ.32,999 కాగా ఆఫర్ ధర రూ.24,999.
హానర్ 9N: హానర్ 9ఎన్ 3జీబీ+32జీబీ వేరియంట్ అసలు ధర రూ.8,999 కాగా ఆఫర్ ధర రూ.7,999.
హానర్  9 Lite: హానర్ 9 లైట్ 3జీబీ+32జీబీ వేరియంట్ అసలు ధర రూ.7,999 కాగా ఆఫర్ ధర రూ.7,999.
 

ఆసస్

ఆసస్ జెన్ ఫోన్ 5Z : ఏసుస్ జెన్‌ఫోన్ 5జీ 6జీబీ+128జీబీ వేరియంట్ అసలు ధర రూ.24,999 కాగా ఆఫర్ ధర రూ.రూ.16,999.
ఆసస్ జెన్ ఫోన్ మాక్స్ M2: ఏసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్ ఎం2స్మార్ట్‌ఫోన్ 3జీబీ+32జీబీ వేరియంట్ అసలు ధర రూ.7,999 కాగా ఆఫర్ ధర రూ.రూ.6,999.
ఆసస్ జెన్ ఫోన్ ప్రో M1: ఏసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రో ఎం1 స్మార్ట్‌ఫోన్ 3జీబీ+32జీబీ వేరియంట్ అసలు ధర రూ.7,999 కాగా ఆఫర్ ధర రూ.7,499.