సగం ధరకే అమెజాన్‌ ప్రైమ్..!

సగం ధరకే అమెజాన్‌ ప్రైమ్..!

'యూత్‌' కోసం అమెజాన్‌ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. కేవలం రూ.499కే ఏడాది సబ్‌స్క్రిప్షన్‌ లభించనుంది. ఈ సబ్‌స్క్రిప్షన్‌ను రూ.999 చెల్లించి తీసుకుంటే 10 రోజుల్లోగా రూ.500 క్యాష్‌బ్యాక్ వస్తుంది. అడ్రస్‌, వయసు దృవీకరణ పత్రం తదితర వివరాలు అప్‌లోడ్‌ చేసి ఈ ఆఫర్‌ను పొందవచ్చు. అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌లో ప్రైమ్ వీడియో, ప్రైమ్ మ్యూజిక్, ప్రైమ్ రీడింగ్ వంటి సేవలు పొందొచ్చు. ఫాస్ట్ డెలివరీ, ఫ్రీ డెలివరీ సౌకర్యం కూడా ఉంటుంది. ఇక.. అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో భాగంగా జూలై 15, 16 తేదీల్లో సంస్థ భారీ ఆఫర్లు ప్రకటిస్తోంది.