బీజేపీలో చేరిన టీడీపీ సీనియర్‌ నేత

బీజేపీలో చేరిన టీడీపీ సీనియర్‌ నేత

టీడీపీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ బీజేపీలో చేరారు. ఢిల్లీలోరామ్‌మాధవ్‌.. అంబికా కృష్ణకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ప్రస్తతం ఏపీ ఫిల్మ్‌, థియేటర్‌, టెలివిజన్‌ కార్పొరేషన్‌ ఛైర్మెన్‌గా కొనసాగుతున్న అంబికా కృష్ణ.. కొంత కాలంగా టీడీపీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు.