ఒక ఐడియా షవర్ బాత్ చేయిస్తుంది

ఒక ఐడియా షవర్ బాత్ చేయిస్తుంది

ఒక ఐడియా జీవితాన్ని మార్చకపోయినా.. కనీసం షవర్ బాత్ చేయించినా బెటరే. ఐటీ, మోటార్ వెహికల్ జేయింట్ మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రాకు ఈ దృశ్యం దొరికింది. దాన్ని వెంటనే ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ.. ఖరీదైన జీవితాల కోసం చాలా మంది తాపత్రయపడతారు... అయితే ఉన్నంతలోనే సౌకర్యంగా ఎలా జీవించాలనేది కడు పేదల్ని చూసే నేర్చుకోవాలని కామెంట్ కూడా రాశారు. అలాంటి వారికి ఆనంద్ మహీంద్రా సెల్యూట్ కూడా చేశారు.