నిద్రలేకుండా చేస్తున్న బుల్లితెర భామలు 

నిద్రలేకుండా చేస్తున్న బుల్లితెర భామలు 

ఒకప్పుడు వెండితెర భామలకు మాత్రమే అభిమానులు ఉండేవారు. వారినే అభిమానించేవారు.  ఎందుకంటే ఇప్పటిలా అప్పట్లో పెద్దగా సోషల్ మీడియా లేదు.. ఇప్పటిలా మెప్పించే ప్రోగ్రాం లు లేవు.  నవ్వించే కామెడీ షోలు లేవు.  ఇటీవల కాలంలో ఓ ఛానల్లో ప్రసారం అవుతున్న కామెడీ షోలో యాంకర్లుగా చేస్తున్న భామలకు విపరీతమైన ఫాలోయింగ్ ఉన్నది.  

లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.  ఈ షోద్వారా పాపులర్ అయ్యి.. వెండితెరపై కూడా అవకాశాలు దక్కించుకుంటున్న యాంకర్లు అనసూయ, రేష్మి.. ఇద్దరు ఇద్దరే.. ఇద్దరు యాంకర్లు అటు సినిమాల్లోనూ ఇటు కామెడీలోను పోటాపోటీగా చేస్తున్నారు. ఇక ఫోటో షూట్ లు చేస్తూ యూత్ కు నిద్రలేకుండా చేస్తున్నారు.  రీసెంట్ గా ఈ ఇద్దరు చేసిన ఫోటో షూట్ లు మాములుగా లేవు.  కావాలంటే మీరు ఓ లుక్కెయ్యండి.