నడుము అందాలతో రెచ్చగొడుతున్న యాంకర్

నడుము అందాలతో రెచ్చగొడుతున్న యాంకర్

బుల్లితెర అందాల యాంకర్ విష్ణుప్రియకు యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉంది..టీవీ షోస్ తో ఫేమస్ అయిన విష్ణుప్రియ మోడలింగ్ ద్వారా బుల్లితెరమీదకు అడుగులేసింది. యాంకర్ సుధీర్ తో కలిసి ఈ భామ చేసే సందడి అంతా ఇంతా కాదు.తాజాగా విష్ణు ప్రియ షేర్ చేసిన యోగా వీడియో ఒకటి నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. యోగా ద్వారా కలిగే ప్రయోజనాల గురించి రాసి ఆమె పోస్ట్ చేసిన వీడియో చూసి కుర్రకారు షాక్ అయ్యారు. నడుమును వయ్యారంగా తిప్పుతూ అమ్మడు చేసిన యోగా చూసిన కుర్రకారు ఫిదా అవుతున్నారు. ఇక ఈ వీడియో చూసిన కుర్రాళ్ళు  కొంటె కామెంట్లు పెడుతున్నారు. యోగా ఇంత అందంగా ఉంటదా.. ఇంత అందంగా యోగా చేస్తారా?'అంటూ ఆశ్చర్యపోతున్నారు.