ఇటలీలో భారత యుద్ధకళా ట్రెయినింగ్

ఇటలీలో భారత యుద్ధకళా ట్రెయినింగ్

పౌరుష, పరాక్రమాలు ప్రదర్శించడంలో ప్రపంచంలోనే భారత యుద్ధవీరులకు ఓ ప్రత్యేక స్థానముంది. చిన్నప్పటి నుంచి వారికిచ్చే శిక్షణ ద్వారా వారిలో అలాంటి గుణాల్ని పెంచేవారు. వాటికిప్పుడు భారత్ లో ప్రోత్సాహం కరువైందని భావించిన ఎన్నారై క్షత్రియులు ఇటలీలోని ఫ్లోరెన్స్ లో ఓ ట్రెయినింగ్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. ప్రాక్టీస్ చేసే ముందు యుద్ధవీరులు అనుసరించే క్రతువును సోనాల్ మాన్ సింగ్ ఈ వీడియోలో పొందు పరచారు. మీరు కూడా చూడండి.