పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికం

పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికం

ఏపీ ఎన్నికల సంఘం అనుబంధ ఓటర్లకు సంబంధించిన ముసాయిదాను ఇవాళ విడుదల చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి. 

 • జనవరి 11 నాటికి రాష్ట్రంలో 3,69,33,091 మంది ఓటర్లు
 • జనవరి 22 నాటికి రాష్ట్రంలో 3,91,81,399మంది ఓటర్లు
 • ఓటర్లలో 1,93,82,068 మంది పురుషులు, 1,97,95,423మంది మహిళలు, ట్రాన్స్‌జెండర్లు 3,908

జనవరి 11 తర్వాత రాష్ట్రంలో కొత్తగా 22,48,308 మంది ఓటర్ల నమోదు
 

 • శ్రీకాకుళం-21,70,802
 • విజయనగరం-18,17,635
 • విశాఖపట్నం- 35,74,246
 • తూర్పుగోదావరి - 42,04,035
 • పశ్చిమ గోదావరి -32,06,496
 • కృష్ణా-35,07,460
 • గుంటూరు-39,62,143
 • ప్రకాశం-26,28,449
 • నెల్లూరు-23,82,114
 • కడప-21,92,158
 • కర్నూలు-31,42,322
 • అనంతపురం-32,14,438
 • చిత్తూరులో 31,79,101