ఏపీ అసెంబ్లీ సమావేశాలు లైవ్‌..

ఏపీ అసెంబ్లీ సమావేశాలు లైవ్‌..

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు నాలుగో రోజు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాల్లో ఇవాళ పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది. అమరావతిలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు, సదావర్తి భూములు, దేవాదాయ భూముల ఆక్రమణలు, 2014 నుంచి ఐటీ రంగంలో కల్పించిన ఉద్యోగాలపై చర్చ. శాసనసభ సమావేశాల ప్రత్యక్ష ప్రసారం కోసం కింది వీడియో క్లిక్‌ చేయండి.