ఏఎన్నార్ నేషనల్ అవార్డ్స్ లైవ్

ఏఎన్నార్ నేషనల్ అవార్డ్స్ లైవ్

2018, 2019 సంవత్సరాలకు గాను ఏఎన్నార్ నేషనల్ అవార్డులను దివంగత నటి శ్రీదేవి, ప్రముఖ నటి రేఖలకు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం అన్నపూర్ణ స్టూడియోస్‌ లో కొద్ది క్షణాల క్రితం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి విచ్చేశారు. శ్రీదేవి తరఫున ఆమె భర్త బోనీ కపూర్ అవార్డును అందుకోనున్నారు. ఆ లైవ్ ఇప్పుడు మనం చూడొచ్చు