అనుష్క ఫినిష్ చేసింది !

అనుష్క ఫినిష్ చేసింది !

మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న 'సైరా' సినిమాలో అనుష్క కూడా ఒక కీలక పాత్ర చేస్తున్న సంగతి  తెలిసిందే.  నిజానికి ఆమె పాత్ర ద్వారానే సినిమా కథ నరేట్ చేయబడుతుందట.  తాజా సమాచారం మేరకు స్వీటీ తన పాత్ర తాలూకు షూటింగ్ ముంగించేశారని తెలుస్తోంది.  నయనతార ప్రధాన కథానాయకిగా నటిస్తున్న ఈ సినిమాలో తమన్నా సైతం ఒక కీలక పాత్రలో కనిపించనుంది.  సురేందర్ రెడ్డి డైరెక్షన్లో రూపొందుతున్న ఈ  నిర్మిస్తున్నారు.  అక్టోబర్ 2వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.