'సైరా' కథ చెప్పబోయేది అనుష్కే !

'సైరా' కథ చెప్పబోయేది అనుష్కే !

మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న 'సైరా' చిత్రంలో బోలెడన్ని విశేషాలున్నాయి.  అమితాబ్, విజయ్ సేతుపతి, తమన్నా, సుదీప్, నయనతార లాంటి పలువురు స్టార్ నటీనటులు నటిస్తున్న ఈ చిత్రంలో అనుష్క కూడా పాలుపంచుకుంటోంది.  ఆమె పాత్ర సినిమాకు చాలా ముఖ్యమైందట.  అసలు కథను ఆమె పాత్ర ద్వారానే ప్రేక్షకులకు చెప్పబోతున్నారట దర్శకుడు.  ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమాను ఈ ఏడాదిలోనే విడుదలచేయనున్నారు.  సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను రామ్ చరణ్ నిర్మిస్తున్నారు.