'సైరా'లో అనుష్క ఇలానే ఉంటుంది

'సైరా'లో అనుష్క ఇలానే ఉంటుంది

 

ప్రస్తుతం అనుష్క చేస్తున్న సినిమాలో 'సైరా' కూడా ఒకటి.  మెగాస్టార్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ సినిమాలో అనుష్క కీలక పాత్ర చేయనుందని మొదటి నుండి తెలుసు కానీ ఆ పాత్ర ఎలా ఉంటుంది ఇప్పటి వరకు రివీల్ కాలేదు.  అమితాబ్, విజయ్ సేతుపతి, తమన్నా.. ఇలా అందరి రోల్స్ రివీల్ చేసిన టీమ్ అనుష్క విషయాన్ని గోప్యంగా ఉంచింది.  కానీ తాజా సమాచారం మేరకు ఈ సినిమాలో స్వీటీ ఒక వారియర్ అనగా యువనారి పాత్రలో కనిపిస్తుందని తెలుస్తోంది.  అంటే ఆమె మీద యాక్షన్ సీన్లు కూడా ఉంటాయన్నమాట.  సురేందర్ రెడ్డి డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమాను రామ్ చరణ్ స్వయంగా నిర్మిస్తున్నారు.