లైవ్‌: రాజధానిపై చర్చ... ఏపీ అసెంబ్లీ సమావేశాలు...

లైవ్‌: రాజధానిపై చర్చ... ఏపీ అసెంబ్లీ సమావేశాలు...

మూడు రాజధానుల వ్యవహారం ఏపీలో కాకరేపుతుండగా... దీనికి ఫులిస్టాప్ పెట్టేందుకు సిద్ధమైంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్... ఇప్పటికే మూడు రాజధానుల ప్రతిపాదనకు కేబినెట్ ఆమోద ముద్ర వేయగా... ఆ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్... ఓ వైపు టీడీపీ సభ్యులు ఆందోళన చేస్తుండగా.. మరోవైపు మంత్రి బుగ్గన బిల్లులోని అంశాలను సభ ముందు ఉంచుతున్నారు... అసెంబ్లీ సమావేశాలను లైవ్‌లో చూసేందుకు కింది వీడియోను క్లిక్ చేయండి..