ఏపీ అసెంబ్లీ సమావేశాలు లైవ్‌

ఏపీ అసెంబ్లీ సమావేశాలు లైవ్‌

ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొద్ది సేపటి క్రితం ప్రారంభమయ్యాయి. ఇవాళ 12వ రోజు సమావేశంలో కృష్ణా డెల్టా ఆయకట్టు, సాగర్‌ డెల్టా స్థిరీకరణ, రాయలసీమకు తాగునీటిపై చర్చ జరగనుంది. నెల్లూరు, ప్రకాశం జిల్లాకు గోదావరి నీటి మళ్లింపుపై చర్చిస్తారు. తిత్లీ తుఫాన్, వంశధార ప్రాజెక్ట్ నిర్వాసితులకు పరిహారం చెల్లింపు, హిందూ ధార్మిక చట్టంలో సవరణల బిల్లుపై సభలో చర్చించనున్నారు. సభ ప్రత్యక్షప్రసారం కోసం కింది వీడియోను క్లిక్‌ చేయండి.