ఏపీ అసెంబ్లీ సమావేశాలు లైవ్‌

ఏపీ అసెంబ్లీ సమావేశాలు లైవ్‌

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు కొద్ది సేపటి క్రితం ప్రారంభమయ్యాయి. స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ బిల్లుకు ఇవాళ ఆమోదం తెలపనుంది సభ. సమావేశాల ప్రత్యక్ష ప్రసారం కోసం కింది వీడియోను క్లిక్‌ చేయండి.