లైవ్: ఏపీ అసెంబ్లీ సమావేశాలు

లైవ్: ఏపీ అసెంబ్లీ సమావేశాలు

రాజధాని వికేంద్రీకరణ, డీఆర్డీఏ రద్దు బిల్లులకు మొదటి రోజు ఆమోదం తెలిపింది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ... ఇక, రెండో రోజూ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగా... జై అమరావతి అంటూ సభలో నిరసనకు దిగారు తెలుగుదేశం సభ్యులు... టీడీపీ ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్పీకర్... ఇతర బిల్లులపై చర్చను కొనసాగిస్తున్నారు... ఇక, అసెంబ్లీలో ప్రస్తుతం ఏం జరుగుతుందో లైవ్‌లో చూసేందుకు కింది వీడియోను క్లిక్ చేయండి...