జాతికి మోడీ క్షమాపణ చెప్పాలి...

జాతికి మోడీ క్షమాపణ చెప్పాలి...

రాఫెల్ డీల్ కుంభ కోణంపై దేశవ్యాప్తంగా చర్చ హాట్‌హాట్‌గా సాగుతోంది... ఈ డీల్‌పై ట్విట్టర్లో స్పందించారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు... రాఫెల్ కుంభకోణం విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన ఏపీ సీఎం... దేశ ప్రజలకు రాఫెల్ డీల్ వ్యవహరంపై ప్రధాని వివరణ ఇవ్వాలన్నారు. నీతికి నిలబడే నాపై విమర్శలు చేస్తే ప్రజలు తగిన బుద్ది చెబుతారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.