వేణుగోపాల స్వామి పూజా కార్యక్రమంలో చంద్రబాబు

వేణుగోపాల స్వామి పూజా కార్యక్రమంలో చంద్రబాబు

పవిత్ర సంగమంలో రామదూత స్వామి ఆధ్వర్యంలో శ్రీ వేణుగోపాల దత్తాత్రేయ స్వామి వారి పాద పూజ కార్యక్రమంలో ఏపీ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా  సీఎం మాట్లాడుతూ... ఇటువంటి పవిత్ర కార్యక్రమంలో పాల్గొనడం పూర్వజన్మ సుకృతం. ధర్మాన్ని మనం కాపాడితే.. ధర్మమే మనల్ని కాపాడుతుందన్నారు. విభజన కష్టాలను దేవుని ఆశీసులతో ఎదుర్కొని ముందుకు వెళ్తున్నాము. స్వామి వారి కృప కటాక్షాలతో ప్రజల అనుకున్న లక్ష్యన్ని చేరుకోవాలని సీఎం ఆకాక్షించారు.