17న ఏపీ ఎడ్ సెట్ ఫలితాలు..

17న ఏపీ ఎడ్ సెట్ ఫలితాలు..

ఏపీ ఎడ్‌సెట్‌ ఫలితాలు శుక్రవారం విడుదల కానున్నాయి. ఈ నెల 17 మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫలితాలను విద్యాశాఖ అధికారులు విజయవాడలో విడుదలనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మే 6న 56 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు సుమారు 13వేల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు.